ETV Bharat / state

విశాఖ జిల్లాలో టూరిస్ట్​ బస్సు బోల్తా... ముగ్గురు మృతి - paderu ghat road

ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు ఘాట్​ రోడ్డులో వంటలమామిడి వద్ద టూరిస్టు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందగా... 37 మంది గాయపడ్డారు.

విశాఖ జిల్లాలో టూరిస్ట్​ బస్సు బోల్తా
author img

By

Published : Jul 9, 2019, 7:27 AM IST

ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు మండలం వంటలమామిడి ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 37 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల సహాయక చర్యలు అందక వర్షంలో 3గంటలపాటు అవస్థలు పడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందినవారు. ఒడిశా రాష్ట్రం రాయగఢ్‌లోని మజ్జిగైరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లి... తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండీ...

కడప స్టీల్‌ ప్లాంట్‌కు డిసెంబరు 26న శంకుస్థాపన : సీఎం జగన్

Intro:ap_vsp_76_09_bus_accident_3death_avb_ap10082

శివ, పాడేరు

యాంకర్: విశాఖ మన్యం పాడేరు ఘాట్రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది 40 మంది ప్రయాణికులతో వెళుతున్న టూరిస్టు బస్సు పాడేరు ఘాట్ ఘాట్ రోడ్డు వంటల మామిడి వద్ద అ అదుపుతప్పి వాయిదా పడింది ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తుంది మరో 37 మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి ఈ ఘటన రాత్రి జరగడంతో బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు వంటలు మామిడి గ్రామస్తులు హుటాహుటిన సహాయ సహకారాలు అందించి బాధితులకు ప్రథమ చికిత్స అందించారు సుమారు రెండున్నర గంటల అనంతరం ఆరు అంబులెన్స్లో క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు మృతుల్లో లో ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపిస్తున్నాయి మరొకరు ఎవరనేది తెలియ రావాల్సింది పాడేరు vantimamidi ఘాట్రోడ్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఇ భద్రతా చర్యలు చేపట్టాలని vantimamidi గ్రామస్తులు కోరుతున్నారు.

బైట్లు: 2
శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.