ETV Bharat / state

అందరికీ అందుబాటులో ఉంటా: కాంగ్రెస్​ అభ్యర్థి - జీహెచ్​ఎంసీ ఎన్నికల లేటెస్ట్​ వార్తలు

ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని ఆర్​కేపురం డివిజన్​ కాంగ్రెస్​ అభ్యర్థి పున్న నిర్మల అన్నారు. డివిజన్​లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

rk puram congress candidate nirmala campaign in division
అందరికి అందుబాటులో ఉంటా: కాంగ్రెస్​ అభ్యర్థి
author img

By

Published : Nov 25, 2020, 4:51 AM IST

హైదరాబాద్​ ఆర్​కేపురం డివిజన్​ కాంగ్రెస్​ అభ్యర్థి పున్న నిర్మల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని చెప్పారు.

తెరాస ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలేదని తెలిపారు. డివిజన్​లో మంచినీటి, డ్రైనేజీ సమస్యలున్నాయని చెప్పారు. తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అందరికి అందుబాటులో ఉంటా: కాంగ్రెస్​ అభ్యర్థి

ఇదీ చదవండి: కొవిడ్​ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.