ETV Bharat / state

'అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యం'

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధిష్ఠానం ఆదేశాలను పాటించక తప్పదని కాంగ్రెస్​ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ అన్నారు. ఎన్నికల్లో ఓటమి సాధారణమని భవిష్యత్తులో దానిని అధిగమించి గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

రేవంత్​రెడ్డి
author img

By

Published : Mar 13, 2019, 3:31 PM IST

Updated : Mar 13, 2019, 4:01 PM IST

ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం
అధిష్ఠానం ఆదేశిస్తే లోక్​సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని కాంగ్రెస్​ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఓడినా.. గెలిచినా పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ముఖ్యనేతలకు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయన్నారు.

పోరాడేవాడే నాయకుడు

కీలక సమయాల్లో పోరాడేవాడే నాయకుడని రేవంత్​ పేర్కొన్నారు. 2014లో అధిక మెజార్టీ సాధించిన భాజపా.. 3 మాసాల అనంతరం దిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్​ గచ్చిబౌలి దివాకర్​ అయితే రాహుల్ టెండూల్కర్​లాంటి వారని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి :నకిలీ వీసాలు కలిగిన 20మంది మహిళల అరెస్ట్

Intro:Body:Conclusion:
Last Updated : Mar 13, 2019, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.