మంత్రి కేటీఆర్ రోజుల వ్యవధిలో చేసిన రెండు విరుద్ధ ప్రకటనలు ఆయన బాధ్యతా రాహిత్యాన్ని చాటుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. సైదాబాద్ హత్యాచార నిందితుడు పట్టుబడ్డాడని మంత్రి కేటీఆర్ గతంలో ప్రకటించగా.. అదే నిందితుడిని పట్టిస్తే రూ. 10 లక్షల రివార్డును అందజేస్తామని హైదరాబాద్ సీపీ ప్రకటన చేశారని రేవంత్ తన ట్వీట్లో కోట్ చేశారు.
ఈ సందర్భంగా సైదాబాద్ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలన్న రేవంత్‌రెడ్డి.. హుజూరాబాద్ ఎన్నికల లాగే ఈ అంశాన్నీ సీరియస్‌గా తీసుకోవాలని హితవు పలికారు.
-
Days after the irresponsible minister KTR tweets the culprit is caught within hours in the case of 6 year old sexually molested & murdered,@hydcitypolice announces Rs10 lakh to whoever gives a clue on absconding accused.I wish CM took this case as seriously as Huzurabad election pic.twitter.com/oy1ClwV1fe
— Revanth Reddy (@revanth_anumula) September 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Days after the irresponsible minister KTR tweets the culprit is caught within hours in the case of 6 year old sexually molested & murdered,@hydcitypolice announces Rs10 lakh to whoever gives a clue on absconding accused.I wish CM took this case as seriously as Huzurabad election pic.twitter.com/oy1ClwV1fe
— Revanth Reddy (@revanth_anumula) September 14, 2021Days after the irresponsible minister KTR tweets the culprit is caught within hours in the case of 6 year old sexually molested & murdered,@hydcitypolice announces Rs10 lakh to whoever gives a clue on absconding accused.I wish CM took this case as seriously as Huzurabad election pic.twitter.com/oy1ClwV1fe
— Revanth Reddy (@revanth_anumula) September 14, 2021
ఇదీ చూడండి: Dalitha bandhu: హుజూరాబాద్‌లో 14,400 మంది ఖాతాల్లో దళిత బంధు నిధులు