ETV Bharat / state

'కార్మికులకు చట్ట ప్రకారం సమ్మె చేసే హక్కు ఉంది'

తెలంగాణ కేసీఆర్ జాగీర్ కాదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు బానిసల్లా కనిపిస్తున్నారా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. కార్మికులకు చట్ట ప్రకారం సమ్మె చేసే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు.

Revanth reddy fairs on CM KCR about RTC Strike
author img

By

Published : Oct 7, 2019, 6:57 PM IST

రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున వేస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి అన్నారు. సంస్థ నష్టాలను పూడ్చే ప్రయత్నం చేయకుండా నష్టాల సాకుతో ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు చట్ట ప్రకారం సమ్మె చేసే హక్కు ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహి పువ్వాడ అజయ్‌తో మాట్లాడించి కార్మికులు సమ్మెకు వెళ్లేలా ప్రభుత్వమే పురిగొల్పిందని రేవంత్​ రెడ్డి విమర్శించారు.

'కార్మికులకు చట్ట ప్రకారం సమ్మె చేసే హక్కు ఉంది'

ఇవీ చూడండి:ఆర్టీసీపై రెండోరోజు కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.