ఇక రానున్న ఒకటి రెండురోజుల్లో ప్రతి విభాగాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తానని కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ప్రధానంగా గత సంవత్సరం అనుభవాలు దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తుకుండా చూస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి:పోలీసులకు చిక్కిన "కిలాడీ" జంట...!