ETV Bharat / state

"రిజర్వేషన్లు తొలిగించేందుకు భాజపా కుట్ర"

భాజపా, ఆర్​ఎస్సెస్​లు రిజర్వేషన్లను తొలిగించేందుకు కుట్ర పన్నుతున్నాయని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకలపోతుల నరేందర్​ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

author img

By

Published : Aug 28, 2019, 8:59 PM IST

కులవ్యవస్థ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి

కుల వ్యవస్థ ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉంటాయని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్​ గౌడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కుల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 22వ తేదీన అనంతపురం జిల్లాలో "ప్రమాదంలో రిజర్వేషన్లు" అనే అంశంపై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించునున్నట్టు ఆయన తెలిపారు.

ఇదీచూడండి: అదిరే ఆఫర్లు తెచ్చిన స్పైస్​ జెట్​, ఇండిగో!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.