ETV Bharat / state

జింకను కాపాడిన లేక్​ సంరక్షణ సిబ్బంది

చెరువులో పడిన జింకను కాపాడారు జీహెచ్​ఎంసీ లేక్​ సంరక్షణ సిబ్బంది. హైదరాబాద్​ నల్లగండ్ల పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన జింక ప్రమాదవశాత్తు చెరువులో పడింది. గమనించిన సిబ్బంది బయటకు తీశారు.

author img

By

Published : Jun 14, 2019, 2:39 PM IST

జింకతో సిబ్బంది

హైదరాబాద్​ నల్లగండ్ల చెరువులో ప్రమాదవశాత్తు ఓ జింక పడింది. మునిగిపోతున్న జింకను చూసిన జీహెచ్​ఎంసీ లేక్​ సంరక్షణ సిబ్బంది కాపాడి గట్టకు తీసుకొచ్చారు. సిబ్బంది చెరువులోకి దిగి తాళ్ల సహాయంతో బయటకు తీసి.. జింకను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింకను కాపాడిన లేక్ ప్రొటెక్షన్ సిబ్బందిని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్ అభినందించారు.

జింకను కాపాడిన లేక్​ సంరక్షణ సిబ్బంది

ఇవీ చూడండి: చంపుతామంటూ కేంద్రమంత్రికే బెదిరింపు కాల్స్...!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.