ETV Bharat / state

ఈ నెలలో ఆదివారాలూ రిజిస్ట్రేషన్లు - ధరణీలో ఇక ఆదివారాలూ రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నెలలో శివరాత్రి, హోలీ పండుగ రోజులు మినహా మిగతా అన్ని సెలవు రోజుల్లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

Registrations are on Sundays this month in dharani portal
ఈ నెలలో ఆదివారాలూ రిజిస్ట్రేషన్లు
author img

By

Published : Mar 5, 2021, 7:08 AM IST

రాష్ట్రంలో మార్చి నెలలో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం కూడా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. మహాశివరాత్రి (11వ తేదీ), హోలీ (29వ తేదీ) మినహా అన్ని రోజులు రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయాలు పనిచేస్తాయన్నారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గురువారం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కలిసారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో అన్ని స్థాయుల్లో పదోన్నతులు కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: కేవలం 77వేల ఉద్యోగాలే భర్తీ అయ్యాయి: కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.