హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు బుధవారం రోడ్లు నదులను తలపించాయి. ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. నిన్నటితో పోల్చితే చాదర్ఘాట్ వద్ద మూసీనది ప్రవాహం కాస్త తగ్గింది. ఇప్పుడిప్పుడే వంతెనపై వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహయక చర్యలను మమ్మురం చేశారు.
ఇవీచూడండి: నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ జలాశయం