ETV Bharat / state

ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు - lockdown time ramadan prayers at home

దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్​డౌన్​ సందర్భంగా ముస్లీం సమాజం ఓ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 23 నుంచి మే 23 వరకు కొనసాగనున్న రంజాన్ పండుగను ఇళ్లల్లోనే జరపుకోవాలని హైదరాబాద్‌లోని జామియా నిజామియా నిర్ణయించింది. ముస్లిం మత పెద్దలు, ఉలేమాలు, ముఫ్తీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Ramadan prayers at home in lockdown time telangana
ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు
author img

By

Published : Apr 17, 2020, 10:14 AM IST

పవిత్ర రంజాన్‌ మాసంలో యావత్‌ ముస్లిం సమాజం ఇళ్లల్లోనే ప్రార్థనలు చేయాలని జామియా నిజామియా వీసీ ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌, ముస్లిం మత పెద్దలు, ఉలేమాలు, ముఫ్తీలు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జామియా నిజామియా తరఫున నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు.

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున రంజాన్‌ మాసంలో ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేయాలని ఇస్లామిక్‌ థాట్‌కు చెందిన పాఠశాలల ఉలేమాలు, ముఫ్తీలు సూచించారు.

ఇదీ చూడండి : ఆందోళన వద్దు.. జాగ్రత్తలు ముద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.