ETV Bharat / state

మళ్లీ అరెస్టైన రామచంద్రభారతి.. ఈసారి ఆ కేసులో.. - నకిలీ పాస్​పోర్టుల కేసులో రామచంద్రభారతి అరెస్టు

Ramachandrabarathi
రామచంద్రభారతి
author img

By

Published : Dec 22, 2022, 9:17 PM IST

Updated : Dec 22, 2022, 10:37 PM IST

21:14 December 22

మళ్లీ అరెస్టైన రామచంద్రభారతి.. ఈసారి ఆ కేసులో..

రెండు వేరువేరు చిరునామాలతో నకిలీ పాస్​పోర్టులు తీసుకోన్న కేసులో ఎమ్మెల్యేల ఎర కేసు ప్రధాన నిందితుడు రామచంద్రభారతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్​గూడా జైలుకు తరలించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్​తో పాటు నకిలీ పాస్​పోర్టులను కలిగి ఉన్నారని గతంలో బంజారాహిల్స్ పోలీసులు 420, 468, 471, మోటార్ వెహికల్ చట్టం 42, ఇన్​కమ్​ టాక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 22, 2022, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.