ETV Bharat / state

గాంధీభవన్​లో ఘనంగా రక్షాబంధన్​ వేడుకలు - tpcc

గాంధీభవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు.. మహిళా కాంగ్రెస్‌ నేతలు రాఖీలు కట్టి మిఠాయిలు పంచి పెట్టారు.

గాంధీభవన్​లో ఘనంగా రక్షాబంధన్​ వేడుకలు
author img

By

Published : Aug 15, 2019, 5:19 PM IST

గాంధీభవన్​లో రక్షాబంధన్​ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు​ నేతలకు... మహిళా నేతలు రాఖీలు కట్టారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రులు జానా రెడ్డి, షబ్బీర్​ అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్‌, సీనియర్‌ నేతలు మల్లు రవి, గూడూరు నారాయణ రెడ్డి తదితరులకు మహిళా కాంగ్రెస్‌ నేతలు రాఖీలు కట్టారు. మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు శారదతో పాటు ఇతర మహిళా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గాంధీభవన్​లో ఘనంగా రక్షాబంధన్​ వేడుకలు

ఇదీ చూడండి: ప్రగతి భవన్​లో రాఖీ సందడి

TG_Hyd_67_15_CONG_RAKHI_FESTIVAL_AV_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫోటోలు...డెస్క్‌ వాట్సప్‌కు పంపాను. వాడుకోగలరు. ()గాంధీభవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు మహిళా కాంగ్రెస్‌ నేతలు రాఖీలు కట్టి మిఠాయిలు పంచి పెట్టారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రులు జానా రెడ్డి, షబ్బీ అలీ, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు కుసుమ కుమార్‌, సీనియర్‌ నేత మల్లు రవి, గూడూరు నారాయణ రెడ్డి తదితరులకు మహిళా కాంగ్రెస్‌ నేతలు రాఖీలు కట్టారు. పీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాతతోపాటు పలువురు మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.