జయరాం హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లను మరో 8రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
మరో 8రోజుల కస్టడీ
By
Published : Feb 16, 2019, 12:41 PM IST
|
Updated : Feb 16, 2019, 1:52 PM IST
మరో 8రోజుల కస్టడీ
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. కస్టడీ ముగియటంతో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితోపాటు శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. హత్యపై మరిన్ని అంశాలు దర్యప్తు చేయాల్సి ఉండటంతో మరోసారి కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ వేశారు. కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీనిపై న్యాయస్థానం ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది.