ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంకలో ప్రభుత్వ పాఠశాల పైఅంతస్థుకు శుక్రవారం రంగులేసి రైతుభరోసా కేంద్రంగా మార్చారు. కింది అంతస్థులో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు తక్కువగా ఉన్నందున .... ఖాళీగా ఉన్న పైంఅతస్థుని ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా వ్యవసాయశాఖకు ఇచ్చామని ఎంఈవో కె.స్యామినాయక్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలకు వైకాపా రంగులు - Waikapa colors for public school
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంకలో ప్రభుత్వ పాఠశాల పైఅంతస్థుకు శుక్రవారం రంగులేసి రైతుభరోసా కేంద్రంగా మార్చారు. కింది అంతస్థులో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు తక్కువగా ఉన్నందున .... ఖాళీగా ఉన్నపైఅంతస్థుని ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా వ్యవసాయశాఖకు ఇచ్చామని ఎంఈవో తెలిపారు.
![ప్రభుత్వ పాఠశాలకు వైకాపా రంగులు raitu-bharosa-kendram-at-sitanagarm](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6954913-234-6954913-1587955303708.jpg?imwidth=3840)
ప్రభుత్వ పాఠశాలకు వైకాపా రంగులు