ETV Bharat / state

WEATHER REPORT: రాగల మూడు రోజులు వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.

రాగల మూడు రోజులు వర్షాలు!
రాగల మూడు రోజులు వర్షాలు!
author img

By

Published : Jun 18, 2021, 4:21 PM IST

Updated : Jun 22, 2021, 4:52 PM IST

నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారటంతో

ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణరాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది.

ఈరోజు పశ్చిమ, నైరుతి తెలంగాణ జిల్లాలైన వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డిల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి ఒకటి, రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: WTC Final: తొలి రోజు వర్షార్పణమేనా?

Last Updated : Jun 22, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.