ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు
జాగ్రత్త.. నాలుగురోజులు వర్షాలే! - rain in telangana
రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ద్రోణి ప్రభావం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. రాబోయే నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు