ETV Bharat / state

Today Weather Report: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - రాష్ట్రంలో వర్ష సూచన

రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(today weather report) వెల్లడించింది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముందని వివరించింది.

telangana rains today
రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
author img

By

Published : Nov 24, 2021, 2:06 PM IST

Telangana Weather report today: రాష్ట్రంలో నేడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు(rains in Telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు(weather report in Telangana) వెల్లడించారు. అదే విధంగా రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు.

24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

ముఖ్యంగా కిందిస్థాయి గాలులు ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపునకు(Telangana weather today) వీస్తున్నాయని తెలిపారు. ఇవాళ ఉపరితల ఆవర్తనం నైరుతి దాని పరిసర ప్రాంతాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్రమట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ అల్పపీడనం పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణించవచ్చని తెలిపారు. అల్పపీడనం కదులుతూ శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ సంచాలకులు తెలిపారు.

ఇదీ చూడండి:

Today weather report: ఉపరితల ఆవర్తన ప్రభావం.. రానున్న మూడురోజులు వర్షాలు

rains in hyderabad: హైదరాబాద్​​లో వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయాలు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.