హైదరాబాద్‌లోని నాగోల్, ఎల్బీనగర్, పనామా, సుష్మాలో వర్షం పడింది. అటు యూసఫ్‌గూడ, హిమయత్నగర్లోనూ వరుణుడు ప్రతాపం చూపాడు. లోతట్టు ప్రాంతాలు వర్షపునీటితో నిండిపోయాయి. రోడ్లపైకి నీరు రావడం వల్ల నాగోల్, ఎల్బీనగర్, పనామాలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చూడండి: చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య