భాగ్యనగరంలో 24 గంటలుగా ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఉప్పల్, దిల్‌సుఖ్నగర్, ఎల్‌బీనగర్, మియాపూర్, కూకట్‌పల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరింది. ఆదర్శనగర్ బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వద్ద చెట్టు కూలి రహదారికి అడ్డంగా పడిపోయింది. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సత్వరమే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.
జంటనగరాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షం
జంటనగరాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.