ETV Bharat / state

హైదరాబాద్​లో భారీవర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Sep 27, 2019, 10:59 PM IST

భాగ్యనగరంలో నిన్న కురిసిన భారీవర్షానికి రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది.

పాఠశాల ఆవరణలో నీరు
పాఠశాల ఆవరణలో నీరు

వర్షాలతో హైదరాబాద్​ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్‌ చౌరస్తా సమీపంలోని పెట్రోల్‌ పంపు వద్ద భారీగా వరద చేరింది. జీహెచ్‌ఎంసీ అధికారులు మోటార్‌ పంపుల ద్వారా నీటిని బయటకు పంపారు. ఉదయం నుంచి భారీ వరద కారణంగా ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నీరుచేరి.. చిన్న కుంటను తలపించింది. కూకట్​పల్లి శంశిగూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మోకాలు లోతు నీరు చేరింది. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తరగతుల గదులలోకి వెళ్లేందుకు కష్ట పడాల్సి వచ్చింది. ఉపాధ్యాయులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల సిబ్బంది వచ్చి మోటార్ల సాయంతో నీటిని తరలించారు.

ఇదీ చూడండి: పిల్ల తిమింగలం వలలో పడితే తల్లి ఏం చేసిందో చూడండి..

TG_Hyd_14_27_Rain Effect On Namp_Av_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యాయి. నాంపల్లి లోని పలు విధుల్లో రోడ్లపై నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యముగా పాఠశాల కు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.