ETV Bharat / state

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించిన రాచకొండ సీపీ - telangana news

ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్వీకరించారు. తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు పెంచడం ఎంతో అవసరమని అన్నారు.

Rachakonda CP Mahesh Bhagwat planted seedlings on the occasion of his birthday
గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించిన రాచకొండ సీపీ
author img

By

Published : Jun 18, 2021, 9:02 AM IST

రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. నేరెడ్ మెట్​లోని రాచకొండ కమిషనరేట్ ప్రాంగణంలో మొక్క నాటి ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించారు. మేడిపల్లి, యాదాద్రిలో ఉన్న రాచకొండ కమిషనరేట్ భూముల్లో రాబోయే రెండు నెలల్లో 20వేల మొక్కలు నాటనున్నట్లు సీపీ ట్విట్టర్​లో పేర్కొన్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మహేశ్ భగవత్ అభినందించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు పెంచడం ఎంతో అవసరమని అన్నారు.

ఇదీ చూడండి: Vaccine: పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌ ఇస్తే.. బిడ్డకూ రక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.