కొండచిలువ, నాగుపాము ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి. కస్సుబస్సులాడుతూ పోట్లాడుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఇటీవల కురిసిన వర్షాలకు కొండప్రాంతాల నుంచి విషసర్పాలు జనావాసాల్లోకి వస్తున్నాయి.
స్లీల్ ప్లాండ్ వద్ద నివాసం ఉండే కిరణ్ పాముల్ని పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. అలా సర్పాలను పట్టుకుని అడవుల్లో విడిచిపెడుతుండగా.. ఒక కొండచిలువ, నాగుపాము ఒకదానిపై ఒకటి దూకి పోట్లాడుకున్నాయి.
ఇదీ చూడండి: భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన