హైదరాబాద్ గోషామహల్ డివిజన్లోని పలు బస్తీల్లో ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్యాఫ్సి డైరెక్టర్ రాజేందర్ అగర్వాల్ బియ్యం, మాస్కులు పంపిణీ చేశారు. గత 18రోజులుగా ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర నాయకులు నంద కిషోర్ వ్యాస్ బిలాల్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చర్యలతో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: బెదరని వనిత.. కింగ్ కోబ్రాను చేతపట్టి..