బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. గురువారం రాత్రి పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ అతిథి గృహంకు చేరుకున్న సింధుకు తితిదే ఆధికారులు స్వాగతం పలికారు. నేడు ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొననున్నారు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన సింధు... స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు కొండకు చేరుకున్నారు.
ఇదీ చూడండి: Hyderabad police: నా పతకం పోలీస్ సేవలకు అంకితం: పీవీ సింధు