ETV Bharat / state

మూసీ నది కొత్త వంతెనకు పగుళ్లు... ఆందోళనలో స్థానికులు - పురానాపూల్ వంతెనపై పగుళ్లు

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పలు వంతెనలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ పురానాపూల్ వద్ద మూసీ నది కొత్త వంతెనకు పగుళ్లు వచ్చాయి. వంతెన పరిస్థితి చూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

puranapool bridge damage due to musi river flow in hyderabad
మూసీ నది కొత్త వంతెనకు పగుళ్లు... ఆందోళనలో స్థానికులు
author img

By

Published : Oct 19, 2020, 1:04 PM IST

Updated : Oct 19, 2020, 1:26 PM IST

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హైదరాబాద్‌ తడిసిముద్దైంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై పలు కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వరదలతో పురానాపూల్ వద్ద మూసీ నది కొత్త వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. అధికారులు వంతెనపై రాకపోకలను నిషేధించారు.

శనివారం కురిసిన వర్షానికి మూసీకి వరద పెరగడంతో పిల్లర్‌ ఒకచోట స్వల్పంగా కుంగింది. వంతెనను అధికారులు పరిశీలిస్తున్నారు. వంతెన పరిస్థితిని చూసి పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

మూసీ నది కొత్త వంతెనకు పగుళ్లు

ఇదీ చదవండి: వరుణుడు పగబట్టాడా.. మరో భారీ వర్షసూచన

Last Updated : Oct 19, 2020, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.