ETV Bharat / state

బీరుపై ఆంక్షలు - EXCISE DEPARTMENT

వేసవిలో మందు బాబులకు చల్లని బీరు అంటే ఎంతో మక్కువ. ప్రభుత్వానికి తక్కువ ఆదాయం వచ్చే బీరు విక్రయాలపై అబ్కారీ శాఖ ఆంక్షలు విధించింది.

బీరు సరఫరాపై ఆంక్షలు
author img

By

Published : Mar 1, 2019, 8:51 AM IST

రాష్ట్రంలో మద్యం ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవడానికి అధికారులు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. లైసెన్స్​దారులకు 75శాతం లిక్కర్‌, 25శాతం బీరు సరఫరా చేయాలని అబ్కారీ శాఖ మద్యం డిపోల ఇంఛార్జిలను ఆదేశించింది. బీరు కంటే లిక్కర్‌ విక్రయాలపై ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తున్నందున బీరు సరఫరాపై ఆంక్షలు విధించారు.
లిక్కర్‌ తయారీ ధరపై 160 నుంచి 224శాతం వరకు ఎక్సైజ్‌ సుంకం విధిస్తారు. అదే బీరుపై అయితే 108 నుంచి 115శాతం వరకు మాత్రమే వేస్తారు. బీరు కంటే లిక్కర్‌ అమ్మకాలపై ప్రభుత్వానికి రెట్టింపు ఆదాయం వస్తోంది. క్రమంగా బీరు విక్రయాలను తగ్గించాలని ఆబ్కారీ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్‌ అమ్మకాలు పెరిగితే మరో రెండు, మూడు వేల కోట్లు అదనపు ఆదాయం ఖజానాకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి :జమ్ములో అగ్రవర్ణ కోటా

Intro:TG_ADB_35_28_LONGIPOYINA MAVOLU_AVB_G1
TG_ADB_35a_28_LONGIPOYINA MAVOLU_AVB_G1
నిర్మల్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు..
కరీంనగర్ డి ఐ జి ముందు లొంగిపోయిన మావోయిస్టు దళ కమాండర్..
2000 సంవత్సరం నుంచి మావో పార్టీలో పనిచేస్తున్న గంగుబాయి..
నిర్మల్ జిల్లా పోలీసుల ముందు ఇద్దరు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో కరీంనగర్ డి ఐ జి ప్రమోద్ కుమార్ విలేకర్ల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులను వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన గంగుబాయి అలియాస్ లత 2000 సంవత్సరం నుంచి మావోయిస్టు పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిందని అన్నారు. మావోయిస్టు పార్టీలో ఉంటూనే చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన మడకం సునీల్ ని పెళ్లి చేసుకుందని వివరించారు. జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో గంగుబాయి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలిపారు. మావోయిస్టు దంపతులు గురువారం జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో లొంగిపోయారు. తక్షణ సహాయం కింద పదివేల నగదును అందజేశారు .మహిళ మావోయిస్టు దళ కమాండర్ గంగు భాయ్ కి నాలుగు లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం నలుగురు మాత్రమే మావోయిస్టులు ఉన్నారని అన్నారు. ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవాలని ప్రమోద్ కుమార్ సూచించారు
బైట్.. ప్రమోద్ కుమార్ , డీఐజీ.

Body:నిర్మల్

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.