ETV Bharat / state

ఓయూ రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్​ పీ లక్ష్మీనారాయణ

author img

By

Published : May 26, 2021, 10:26 PM IST

హైదరాబాద్​లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్ పీ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఉపకులపతి ఓఎస్డీగా జంతుశాస్త్రం విభాగం ప్రొఫెసర్ రెడ్యానాయక్​ను నియమించారు.

ఓయూ రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్​ పీ లక్ష్మీనారాయణ
ఓయూ రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్​ పీ లక్ష్మీనారాయణ

ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్ పీ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి మహాత్మగాంధీ యూనివర్సిటీ వీసీగా నియమితులు కావటంతో.. ఆ స్థానంలో మెకానికల్ విభాగానికి చెందిన లక్ష్మీనారాయణను నియమించారు.

ఉపకులపతి ఓఎస్డీగా జంతుశాస్త్రం విభాగం ప్రొఫెసర్ రెడ్యానాయక్ నియమితులయ్యారు. అకడమిక్ ఆడిట్ విభాగం డైరెక్టర్​గా కె.శ్యామల, సంయుక్త డైరెక్టర్​గా ఎం.రాములును నియమిస్తూ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్​గా సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ సి.గణేష్, సికింద్రాబాద్ పీజీ కాలేజీ ప్రిన్సిపల్​గా ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి, నిజాం కాలేజీ ప్రిన్సిపల్​గా ప్రొఫెసర్ బి.నారాయణను నియమిస్తూ ఓయూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి: 'మానుకోట తిరుగుబాటు.. సమైక్యాంధ్రుల మీద సాధించిన గొప్ప విజయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.