హైదరాబాద్ నగరంలో గత 41 రోజుల నుంచి ప్రతిరోజు 100 కేజీల బియ్యాన్ని 500 నిరుపేదలకు అందజేస్తూ... వారికి అండగా నిలుస్తున్నారు ప్రేమ నాథ్ గౌడ్. సేవ ఈ రోజుతో అన్నదాన కార్యక్రమాన్ని ఆపేస్తున్నట్లు వివరించారు.
ఈ రోజు చివరి రోజు కావడం వల్ల నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి గబ్బర్ సింగ్ మూవీ గ్యాంగ్ హాజరైంది. ప్రేమ్ నాథ్ గౌడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
ఇవీ చూడండి: మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం