ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. తాడేపల్లి నివాసంలో సీఎంతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. వైకాపా రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'త్వరలో సింగరేణిలో 651 ఉద్యోగాలు భర్తీ'