తిరుమలలో పౌర్ణమి గరుడ వాహన సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడవాహనాన్ని అధిరోహించారు. రంగనాయకుల మండపంలో వాహన సేవలను కొలువు దీర్చిన అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నిబంధనల మేరకు స్వామివారికి ఏకాంత సేవలు నిర్వహిస్తున్నారు.
ఇవీచూడండి: 10ఎకరాల్లో అల్లు స్టూడియో.. వీడియో విడుదల