ఇవి చూడండి:బౌలర్ ఎవరన్నది ముఖ్యం కాదు: నితీశ్ రానా
'ఐపీఎస్ సాధించి పేదవారికి సాయం చేస్తా' - EVAREST
అతిపిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ మలావత్ భవిష్యత్తులో ఐపీఎస్ సాధించి పేదవారికి సహాయం చేస్తానంటోంది. ఇటీవల కార్టన్స్ పిరమిడ్‌ను అధిరోహించిన పూర్ణ తన భవిష్యత్ ప్రణాళికలను వివరించింది.
ఈటీవి భారత్ ముఖాముఖిలో పూర్ణ మలావత్
భవిష్యత్తులో ఐపీఎస్ సాధించి తనలాంటి పేదవారికి సహాయం చేస్తానంటోంది పూర్ణ మలావత్. అతిపిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృష్టించింది ఈ తెలుగమ్మాయి. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న పూర్ణ... ఇటీవల కార్టన్స్ పిరమిడ్‌ని అధిరోహించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది పూర్ణ.
ఇవి చూడండి:బౌలర్ ఎవరన్నది ముఖ్యం కాదు: నితీశ్ రానా
sample description
Last Updated : Mar 28, 2019, 8:08 PM IST