ETV Bharat / state

ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు పోలింగ్​ ప్రారంభం - ఆంధ్రప్రదేశ్​ రాజ్యసభ ఎలక్షన్లు

ఆంధ్రప్రదేశ్​లోని 4 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుండగా... 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మొత్తం 4 స్థానాలకు గానూ ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

polling-begins-for-four-rajya-sabha-seats-in-andhrapradesh
రాజ్యసభ స్థానాలకు పోలింగ్​ ప్రారంభం
author img

By

Published : Jun 19, 2020, 9:59 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని 4 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మొత్తం 4 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా... వైకాపా తరపున నలుగురు అభ్యర్థులు, తెదేపా నుంచి ఒకరితో కలిపి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ-వైకాపా
  • ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ- వైకాపా
  • వర్ల రామయ్య- తెదేపా

ఇదీ చూడండి : రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధం- ఆ 19 మంది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.