విజయవాడ శ్రీదుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానానికి చెందిన ధర్మకర్తల మండలి సభ్యురాలి కారులో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని సీతారాంపురంలో ఓ అపార్ట్ మెంట్లో ఉంచిన కారులో మద్యం సీసాలు ఉన్నాయన్న సమాచారం మేరకు మచిలీపట్నం పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
ఇవీచూడండి: 'బాబ్రీ కేసులో నిందితులు అందరూ నిర్దోషులే'