ETV Bharat / state

వ్యాయామ విద్యా కోర్సుల్లో తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి - సీట్ల కేటాయింపు

వ్యాయామ విద్యా కోర్సుల్లో మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్​ 7 లోగా కళాశాలలో చేరాలని.. 9వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

వ్యాయామ విద్యా కోర్సుల్లో తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి
author img

By

Published : Sep 1, 2019, 5:12 AM IST

Updated : Sep 1, 2019, 8:36 AM IST

వ్యాయామ విద్య కోర్సుల్లో మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్​లో 1460 కన్వీనర్ కోటా సీట్లు ఉండగా... 1275 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వారిలో 1121 మందికి సీట్లు కేటాయించారు. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్​లో కన్వీనర్ కోటాలో 311 సీట్లకుగాను 805 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా 278 మందికి సీట్లు లభించాయి. వెబ్​సైట్ నుంచి సీటు కేటాయింపు ఉత్తర్వులు డౌన్​లోడ్ చేసుకొని ఆంధ్రాబ్యాంకులో రుసుము చెల్లించాలని... సెప్టెంబరు 7వ తేదీ లోగా కళాశాలల్లో చేరాలని, 9వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కన్వీనర్ పేర్కొన్నారు.

వ్యాయామ విద్యా కోర్సుల్లో తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి

ఇదీ చూడండి :'నేటినుంచే దేశవ్యాప్తంగా నూతన వాహన చట్టం అమలు'

Last Updated : Sep 1, 2019, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.