రోడ్డు పక్కనే పడి ఉన్న వ్యక్తికి ముఖం కడిగి.. పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించేందుకు ప్రయత్నించారు స్థానికులు. ఓటు వేసేంతసేపు కూడా నిలబడే ఓపిక అతడికి లేకపోవడంతో ఇదిగో ఇలా దగ్గరుండి బ్యాలెట్ పేపర్‌పై ముద్ర వేయించి మమ అనిపించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఈ చిత్రాలు కనిపించాయి.
ఇదీ చదవండి: బల్దియా పాలకమండలి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు