ETV Bharat / state

ఎల్లమ్మబండ ఆలయంలో నాటకాల ప్రదర్శన - కూకట్​పల్లిలో శివరాత్రి ఉత్సవాలు

మహా శివరాత్రి సందర్భంగా ఎల్లమ్మ బండ పీజేఆర్​నగర్​లోని రాజరాజేశ్వరి ఆలయంలో యాదాద్రి విశిష్టత, లక్ష్మినరసింహస్వామి జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించారు. ఆ కార్యక్రమానికి కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Performance of drama at Yellammabanda temple at kukatpally hyderabad
ఎల్లమ్మబండ ఆలయంలో నాటకాల ప్రదర్శన
author img

By

Published : Feb 21, 2020, 11:24 AM IST

కూకట్​పల్లిలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎల్లమ్మ బండ పీజేఆర్​నగర్​లో రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో యాదాద్రి విశిష్టత, లక్ష్మినరసింహస్వామి జీవిత చరిత్ర నాటకాన్ని ఏర్పాటు చేశారు. నాటకం చూసేందుకు కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.

ఎల్లమ్మబండ ఆలయంలో నాటకాల ప్రదర్శన

ఇదీ చూడండి : శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.