ETV Bharat / state

రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలు పోరాటం? - hyderbad today news

దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ మగ్దూం భవన్‌లో నిర్వహించిన 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండాను ఎగురవేశారు.

People struggle for constitutional protection chada venkat reddy comment
రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలు పోరాటం?
author img

By

Published : Jan 26, 2020, 5:23 PM IST

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్ మగ్దూం భవన్‌లో సీపీఐ ఘనంగా నిర్వహించింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి జాతీయ పతకాన్ని ఎగురవేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు.

జమ్ముకశ్మీర్ విభజన, సమాచార హక్కు చట్ట సవరణ, పౌరసత్వం లాంటి చట్టాలు తీసుకువచ్చారని అన్నారు. పౌరసత్వ చట్టం ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగిస్తామని చాడ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలు పోరాటం?

ఇదీ చూడండి : రామోజీ ఫిలింసిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.