ETV Bharat / state

బంగ్లాదేశీ వ్యక్తులపై పీడీ యాక్ట్​ - mahesh bhagavat pd act

హైదరాబాద్​లో ఉపాధి కల్పిస్తామంటూ పశ్చిమబంగా, బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఇద్దరు వ్యక్తులపై రాచకొండ సీపీ పీడీ యాక్ట్​ ప్రయోగించారు.

బంగ్లాదేశీ వ్యక్తులపై పీడీ యాక్ట్​
author img

By

Published : Nov 13, 2019, 11:15 PM IST

బంగ్లాదేశ్​కు చెందిన యువతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్న ఇద్దరు బంగ్లాదేశీ వ్యక్తులపై రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. హైదరాబాద్​లో ఉపాధి కల్పిస్తామంటూ పశ్చిమబంగా, బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొస్తున్నారు. నిర్వాహకుడు అసద్ ఖాన్​తో కుమ్మక్కై గతంలో మహ్మద్ రానా, మాముమ్​లు అమ్మాయిలను ఇక్కడికి తీసుకోస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. వీరి చెర నుంచి ముగ్గురు యువతులను విడిపించారు.

ఇదీ చూడండి: ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం- సుప్రీం సంచలన తీర్పు

TG_HYD_61_13_PD_ACT_3182400 note: ఫోటోలు డెస్క్ వాట్సప్ కి పంపాము ( )బంగ్లాదేశ్ కి చెందిన యువతులను వ్యభిచార రొంపి లోక దించుతున్న ఇద్దరు బంగ్లాదేశీ వ్యక్తులపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. హైదరాబాద్ లో ఉపాధి కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొస్తున్నారు. నిర్వాహకుడు అసద్ ఖాన్ తో కుమ్మక్కై గతంలో మహ్మద్ రానా, మాముమ్ లు యువతులను ఇక్కడికి తీసుకోస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వీరినిఅరెస్ట్ చేశారు. వీరి చర నుంచి ముగ్గురు యువతులను విడిపించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.