ETV Bharat / state

Revanth reddy tweet: హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ ట్వీట్.. కేటీఆర్​కు ట్యాగ్

pcc-chief-revanth-reddy-tweet-on-illegal-constructions-at-uppal-of-hyderabad

author img

By

Published : Oct 18, 2021, 11:00 AM IST

09:36 October 18

అక్రమ నిర్మాణాలపై రేవంత్ ​ట్వీట్​.. కేటీఆర్​కు ట్యాగ్​

  • హైదరాబాద్ మంత్రి అండ…
    ఉప్పల్ చౌరస్తాలో…
    అనుమతి లేని అక్రమ నిర్మాణం…
    ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు…@ktrtrs మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..?
    లేదా మీరూ భాగస్వాములేనా…!?@telanganaCMO@CommissionrGHMC pic.twitter.com/zUoiZmQXbE

    — Revanth Reddy (@revanth_anumula) October 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ట్వీట్​ చేశారు. హైదరాబాద్​ మంత్రి అండతో ఉప్పల్​లో చౌరస్తాలో అనుమతి లేని చోట అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ.. ట్వీట్ చేసిన రేవంత్​.. దాన్ని కేటీఆర్​కు ట్యాగ్​ చేశారు. ఈ అక్రమ నిర్మాణంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై శాఖపరమైన చర్యలుంటాయా.. లేదా అందులో మీరు భాగ్యస్వాములేనా... అంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ను రేవంత్​ ప్రశ్నించారు. ఈ ట్వీట్​ను తెలంగాణ సీఎంవో, జీహెచ్​ఎంసీ కమిషనర్​ ట్విట్టర్​ ఖాతాకు ట్యాగ్​ చేశారు. 

ఇదీచూడండి: Huzurabad by poll 2021: ప్రచార పర్వంలో ఈటల దంపతులు వర్సెస్ తెరాస మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.