ETV Bharat / state

త్వరలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా: పవన్‌ - పవన్​ మోదీ మీటింగ్​

Pawan Kalyan comments after PM Modi's Meet: ఆంధ్రప్రదేశ్ విశాఖలో ప్రధాని మోదీని పవన్​కల్యాణ్​ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో తమ భేటీ జరిగిందన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా: పవన్‌

author img

By

Published : Nov 11, 2022, 10:41 PM IST

Pawan Kalyan comments after PM Modi's Meet: విశాఖ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మోదీతో నా సమావేశం ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్​ ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. రెండు రోజుల క్రితం పీఎంవో నుంచి కాల్​ వచ్చిందని.. 8 ఏళ్ల తర్వాత మోదీని కలిశానని అన్నారు.

ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని పవన్‌ తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని మోదీతో తన భేటీ జరిగిందని.. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నానన్నారు. రాష్ట్రం బాగుండాలనేదే ప్రధాని మోదీ ఆకాంక్ష అని పవన్​ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.