ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణం..! - doctors

ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల రోగులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాంధీ ఆస్పత్రిలో స్వైన్​ఫ్లూతో ఓ వ్యక్తి చనిపోయాడు.

స్వైన్​ఫ్లూతో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Feb 13, 2019, 7:05 AM IST

Updated : Feb 13, 2019, 9:28 AM IST

స్వైన్​ఫ్లూతో ఓ వ్యక్తి మృతి
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానాలను బలోపేతం చేస్తోంటే, కొందరు వైద్యులకు మాత్రం నిర్లక్ష్యపు రోగం పట్టుకుంది. హైదరాబాద్ ఉప్పల్​కు చెందిన హరినాథ్ రెడ్డికి స్వైన్ ఫ్లూ సోకింది. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు, సిబ్బంది పట్టనట్లు వ్యవహరించారని.. సకాలంలో వైద్యం అందక హరినాథ్​ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ సోదరుడు మృతి చెందాడని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువు డిమాండ్ చేశారు.
undefined

స్వైన్​ఫ్లూతో ఓ వ్యక్తి మృతి
ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానాలను బలోపేతం చేస్తోంటే, కొందరు వైద్యులకు మాత్రం నిర్లక్ష్యపు రోగం పట్టుకుంది. హైదరాబాద్ ఉప్పల్​కు చెందిన హరినాథ్ రెడ్డికి స్వైన్ ఫ్లూ సోకింది. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు, సిబ్బంది పట్టనట్లు వ్యవహరించారని.. సకాలంలో వైద్యం అందక హరినాథ్​ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ సోదరుడు మృతి చెందాడని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువు డిమాండ్ చేశారు.
undefined
Intro:FILENAME:TG_KRN_12_31_SARPANCHULUKU_AVGAHANA_SADASSU_AVB_C7,A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191 యాంకర్ : గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు రథసారథులు గా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టిపిసి లోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో రామగుండం ఎమ్మెల్యే కోరి కంటి చందర్ ఆధ్వర్యంలో అంతర్గం పాలకుర్తి మండలాల్లోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు ఉప సర్పంచి లకు మరియు వార్డు మెంబర్లకు అవగాహన సదస్సు తో పాటు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన పాల్గొని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి సర్పంచుల పై ఆధారపడి ఉంటుందని ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి రాజకీయాలకతీతంగా సర్పంచులు కృషి చేయాలని కోరారు నూతన గ్రామ పంచాయతీ రాజ్ చట్టం సర్పంచ్ విధులు బాధ్యతలు త్వరలో రెండు రోజులపాటు సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు రాజకీయాలకతీతంగా పాలన సాగించాలని విధులను చిత్తశుద్ధితో నిర్వహించి ఆదర్శ గ్రామాలుగా మార్చడంలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలని పాలనాధికారి శ్రీ దేవసేన ఆకాంక్షించారు ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవాలి మనం పెట్టుకున్న విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకుని గ్రామాలను అభివృద్ధి బాటలో నిలపాలని రామగుండం శాసన సభ్యులు కోరికంటి చందర్ కోరారు ప్రతి గ్రామంలో పరిశుభ్రత పాటించాలని అన్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు జిల్లా పాలనాధికారి శ్రీదేవాసేనా రామగుండం ఎమ్మెల్యే కోరి కంటి చందర్ తో కలిసి చేనేత వస్త్రాలు పూలమాలలు వేసి సత్కరించారు కార్యక్రమంలో రామగుండం జెడ్పిటిసి కందుల సంధ్యారాణి ఎంపీపీ రాజేష్ తో పాటు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు బైట్: 1). శ్రీ దేవసేన , పాలనాధికారి పెద్దపల్లి జిల్లా


Body:ఃటఠ


Conclusion:
Last Updated : Feb 13, 2019, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.