ETV Bharat / state

బిగ్​బాస్​ షోపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

బిగ్​బాస్​ షోను తక్షణం నిలిపివేయాలంటూ ఓయూ ఐకాస నేతలు రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. రియాలిటీ షోలో అసభ్యకర సన్నివేశాలు లేవని ప్రజలకు వివరణ ఇవ్వాలని లేకుంటే సంబంధిత కార్యాలయాన్ని, హీరో నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

బిగ్​ బాస్​ షోపై మానవ హక్కుల సంఘానికి ఓయా జేఏసీ ఫిర్యాదు
author img

By

Published : Jul 18, 2019, 9:00 PM IST

బిగ్​ బాస్​ రియాలిటీ షోను తక్షణం నిలిపివేయాలంటూ ఓయూ ఐకాస నాయకులు రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. షో పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై మహిళలు రోడ్లపైకి వస్తుంటే సంబంధిత టీవీ ఛానల్​, హీరో నాగార్జున స్పందించకపోవడం దారుణమన్నారు. అసభ్యకరమైన సన్నివేశాలు లేవని ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేకపోతే సంబంధిత కార్యాలయాన్ని, హీరో నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.

బిగ్​ బాస్​ షోపై మానవ హక్కుల సంఘానికి ఓయా జేఏసీ ఫిర్యాదు

ఇవీ చూడండి: అనిశా అధికారుల కస్టడీలోకి లావణ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.