ETV Bharat / state

'తెలుగు విద్యార్థుల పట్ల యూజీసీ  వివక్ష' - యూజీసీ

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నేషనల్ రీసెర్చ్ ఫెలోషిప్​ల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ ఓయూలో నిరుద్యోగ విద్యార్థి ఫ్రంట్ ఛైర్మన్ దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్​ చేశారు.

UGC
author img

By

Published : Aug 15, 2019, 7:34 PM IST

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నేషనల్ రీసెర్చ్ ఫెలోషిప్​ల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ ఓయూలో నిరుద్యోగ విద్యార్థి ఫ్రంట్ ఛైర్మన్ దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లకార్డ్స్ పట్టుకొని విద్యార్థులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ ఈనెల 14న యూజీసీ విడుదల చేసిన జాబితాలో ఓబీసీ కోటాలో తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది విద్యార్థులనే ఎంపిక చేశారని మండిపడ్డారు. ఓయూ నుంచి దాదాపు వెయ్యి మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా...కేవలం ఏడుగురినే ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల పరిశోధక విద్యార్థుల పట్ల యూజీసీ వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్​ చేశారు.

'తెలుగు విద్యార్థుల పట్ల యూజీసీ వివక్ష'

ఇవీ చూడండి;"సంస్కరణలతోనే మెరుగైన పాలన అందించగలం"

Intro:tg_hyd_70_15_ou_nirasana_ab_ts10022
Ganesh_ou campus
(. ). తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నేషనల్ రీసెర్చ్ ఫెలోషిప్ ల ఎంపిక లో జరిగిన అన్యాయం పై ఓయూలో నిరుద్యోగ విద్యార్థి ఫ్రంట్ చైర్మన్ దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు యుజిసి తీరుపై నిరసన వ్యక్తం చేశారు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఇవాళ రికార్డ్స్ పట్టుకొని రీఛార్జ్ కలర్స్ బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థి ఫ్రంట్ చైర్మన్ దయాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేషనల్ ఓబీసీ ఎంపికైన పరిశోధక విద్యార్థులు జాబితాలను 14న యూజీసీ నుంచి విడుదల చేశారని తెలిపారు మొత్తం వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేస్తే అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలోని పరిశోధన విద్యార్థుల్లో కేవలం 46 మంది అని మాత్రమే ఎంపిక చేసి తమకు తీరని అన్యాయం చేశారని యూజీసీ పై ఎత్తారు అందులో యూజీసీ నెట్ ప్లస్ గ్రేడ్ కలిగిన ఉన్న శతాబ్ది కేవలం ఏడుగురు మాత్రమే ఎంపిక చేయడం ఇది అన్యాయం అన్నారు ఓయూ నుంచి సుమారు వెయ్యి మంది ఓబిసి రీసెర్చ్ స్కాలర్స్ దరఖాస్తు చేసుకోగా ఏడుగురిని ఎంపిక చేయడంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు వివరించారు తెలంగాణలోని కొన్ని యూనివర్సిటీల నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేయడం వల్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కర్ణాటకలోని దువ్వాడ కాలేజీ ఆఫ్ సైన్స్ అగ్రికల్చర్ అనే ఒకే సంస్థ నుంచి 40 మంది విద్యార్థులను ఎంపిక చేశారని తెలిపారు తెలుగు రాష్ట్రాల పరిశోధక విద్యార్థుల పట్ల యూజీసీ వివక్ష చూపిందని దీనిపై త్వరలోనే కారు చిన్న రూపొందించి ఢిల్లీలోని తెలుగు రాష్ట్రాల పరిశోధన విద్యార్థులతో యూజీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు జరిగిన అన్యాయం పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలని జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్రం మానవ వనరుల శాఖ మంత్రి తో మాట్లాడి మరొక ఓబీసీ ఫెలోషిప్ అనుబంధ ప్రకటించే విధంగా కృషి చేయాలని కోరారు జనాభా దామాషా ప్రకారం ఫెలోషిప్ ల సంఖ్యను ఓబీసీ పరిశోధక విద్యార్థుల కోసం ఏటా 15 వేల వరకు పెంచాలని కేంద్ర మానవ వనరుల శాఖ ను డిమాండ్ చేశారు
బైట్ దయాకర్ నిరుద్యోగ జేఏసీ ఫ్రంట్ చైర్మన్

Body:tg_hyd_70_15_ou_nirasana_ab_ts10022

Conclusion:tg_hyd_70_15_ou_nirasana_ab_ts10022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.