ETV Bharat / state

ఆర్గానిక్​ స్వీట్స్​.. ఆరోగ్య ప్రయోజనాలు అనేకం - Grama Sampada Restaurant Latest News

Organic Sweets In Mangalagiri: ఏపీ మంగళగిరిలో సేంద్రియ చిరు ధాన్యాలతో తయారు చేసిన మిఠాయిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరోగ్యానికి మేలు చేసే మిఠాయిలను తయారీదారులు అందిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన మిఠాయిలు లభిస్తున్నాయని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Organic Sweets In Mangalagiri
Organic Sweets In Mangalagiri
author img

By

Published : Oct 24, 2022, 2:20 PM IST

Organic Sweets In Mangalagiri: ఆంధ్రప్రదేశ్​లో సేంద్రియ చిరు ధాన్యాలు తో తయారు తయారు చేసిన మిఠాయిలు ఈ దీపావళికి మంగళగిరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంప్రదాయ పద్దతిలో.. బెల్లంతో తయారు చేసిన రకరకాల స్వీట్లు ఆరోగ్యానికి దీటైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. పూర్తి ప్రకృతి సిద్దమైన సీట్లు కొనుగోలు చేయడంపై కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తయారీదారులు ఈ మిఠాయిలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయని వారు తెలిపారు.

ఆర్గానిక్​ స్వీట్స్​.. ఆరోగ్య ప్రయోజనాలు అనేకం

ఇవీ చదవండి: ‘దీపావళి కాలుష్యం’ నుంచి ఊపిరితిత్తులు జాగ్రత్త.. ఇవిగో చిట్కాలు

హిమాచల్​లో త్రిముఖ పోరు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై కాంగ్రెస్ కన్ను!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.