ETV Bharat / state

ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి - ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి

one more person died due to corona virus
ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి
author img

By

Published : Jun 29, 2020, 6:17 PM IST

Updated : Jun 29, 2020, 7:00 PM IST

18:13 June 29

ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి

హైదరాబాద్​ ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి చెందారు. ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని తమకు ఇవ్వడంలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని అప్పగించాలంటే నిబంధనలు పూర్తి చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్​ మహబూబ్​ఖాన్​ వెల్లడించారు.

కరోనా నిబంధనలు అనుసరిస్తూనే మృతదేహాన్ని అందిస్తామని... వాటిని పూర్తి చేసేందుకు సమయం పడుతుందని ఆయన తెలిపారు. నిబంధనలు పూర్తి చేసే సమయంలోనే బంధువులు నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపిస్తున్నారంటూ మహబూబ్​ఖాన్​ పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

Last Updated : Jun 29, 2020, 7:00 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.