ETV Bharat / state

'నిర్వహణ లోపమే నా కొడుకును చంపేసింది..!' - CEMENT BENCH

పెద్ద పెద్ద భవనాలు... స్విమ్మింగ్ పూల్​లు... చుట్టూ అందమైన పార్కులు... చూసేందుకు ఎంత అందంగా ఉన్నా లోపలంతా అరొకర సదుపాయలు, నాణ్యత లేని భవనాలు. వీటన్నిటి ఖరీదు ఆరేళ్ల బాలుడి ప్రాణం. నాణ్యత లేని అపార్ట్​మెంట్ల కారణంగా మూడు నెలల్లోనే ఇద్దరు పిల్లలు చనిపోవడం బాధాకరం.

అరకొరక సదుపాయాలతో ఆరేళ్ల బాలుడి మృతి
author img

By

Published : Apr 26, 2019, 12:35 PM IST

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. పార్కులో ఆడుకుంటూ సిమెంట్​ బల్ల మీదపడి ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి ముఖ్యకారణం అపార్టుమెంట్​లో అరకొర సదుపాయాలు ఉండటమేనని బాలుడి తండ్రి చెబుతున్నాడు. తన కొడుకుకు జరిగినట్లు ఇంకెవ్వరికీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. చిన్న చిన్న పిల్లలు ఉన్న చోట్ల అపార్ట్​మెంట్ నిర్వాహకలు జాగ్రత్తగా వ్యవహరించాలని, నాణ్యమైన సదుపాయలు సమకూర్చాలని చెబుతున్నాడు. కేసు దర్యాప్తు పూర్తయితే తప్ప ఏం చెప్పలేమని రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు. జీహెచ్​ఎంసీ అధికారులను పిలిపించి అన్ని అపార్ట్​మెంట్లలో తనిఖీలు చేపట్టి సరైన నాణ్యత లేని భవనాలకు నోటీసులిప్పిస్తామని రాజేంద్రనగర్ సీఐ పేర్కొన్నారు.

అరకొరక సదుపాయాలతో ఆరేళ్ల బాలుడి మృతి

ఇవీ చదవండి: రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

Hyd_tg_14_09_RJNR ATTAPUR CHORI_AB_C6. నోట్ ; ఫీడ్ డెస్క్ వాట్సాప్ ద్వారా పంపబడింది. హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పీఎస్ పరిధి అత్తాపూర్ లో రెచ్చిపోయిన దొంగలు. విశ్రాంత ఉద్యోగి లక్మినారాయణ ఇంట్లో అర్థరాత్రి చోరీ. ఎండాకాలం కావడంతో ఇంటి డాబా పైన నిద్రిస్తున్న లక్మినారాయణ దంపతులు. ఇదే అదునుగా భావించి ఇంటి తాళాలు పగులకొట్టి చోరీ. 15 తులాల బంగారు ఆభరణాలు , 1 kg వెండి , 75000/- రూపాయల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు. నిందితుల కోసం గాలింపు. బైట్... బాధితుడి కుమారుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.