ఇవీ చూడండి:బాలికపై ఉన్మాదుల ఘాతుకం
అల్వాల్‌లో కీచకుడు - నీలిచిత్రాలు
తాత వయస్సున్న ఓ ప్రబుద్ధుడు తన పెద్దరికాన్ని పక్కన పెట్టి 12 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత మూడు రోజుల నుంచి చరవాణిలో నీలిచిత్రాలను చూపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు.
అల్వాల్‌లో కీచకుడు
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక సూర్యనగర్‌లో 12ఏళ్ల బాలికకు దశరథ్ అనే 50 ఏళ్ల వ్యక్తి గత 3 రోజులుగా చరవాణిలో నీలిచిత్రాలను చూపిస్తున్నారు. ఈ విషయన్ని అమ్మాయి తల్లిదండ్రులకు తెలిపింది. ఇవాళ ఉదయం బాలిక వద్ద అసభ్యంగా ప్రవర్తించటంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:బాలికపై ఉన్మాదుల ఘాతుకం
Intro:Contributor :Anil
Center: Tungaturthi
Dist: Suryapet.
మీరు చూస్తున్న బామ్మ గోవిందు థెరీస్సా వయస్సు 76 కడుపున పుట్టిన ఇద్దరు కూతుర్లు అమేరికాలో స్థిరపడగా 100 సంవత్సరాలు దాటిన కన్నతల్లి ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది . ఆత్మీయతలు పంచుకునే మనుమలు మనుమరాళ్ళు కళ్ళముందు లేక పోవడంతో గ్రామంలోని చిన్నారులను తన స్వంత మనుమళ్ళుగా చూసుకుంటుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోవిందు థెరీస్సా నెలలో ఒక సెలవురోజు ను ఎంచుకొని గ్రామంలోని పాఠశాల కు వెళ్ళి పిల్లలందరిని రేపు తన ఇంటికి రమ్మని పిలిచి వారందరికి ఆటల పోటీలు పాటల పోటీలు నృత్యాల పోటీలు నిర్వహించి విజేతలకు మరియు పాల్గొన్న చిన్నరులందరికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తుంది మరియు వారితో కలసి ఆడుకుంటుంది ఆతరువాత మిఠాయిలు, పాయసం పంచి పెడుతుంది. ఇలా చేస్తు మనుమలు దగ్గర లేరన్న కోరికను ఆ గ్రామ చిన్నారులలో చూసుకుంటుంది.
ఆ బామ్మ గ్రామంలో కి వస్తే చాలు గ్రామంలో ఉండే పిల్లలందరికి ఆనందం బామ్మను పలకరించకుండా ఉండరు ఆ చిన్నారులు అప్పుడప్పుడు చదువుకునేందుకు అవసరమయ్యే పెన్సిల్ లు పెన్నులు బుక్స్ లను బామ్మ దగ్గర అడిగి తీసుకుంటారు.
ఇదేంటి బామ్మగారు అంటే తనకు చిన్న పిల్లలంటె చాల ఇష్టమని వారు కల్లకపటం ఎరుగని వారని దైవస్వరూపులని అందు కే వారితో కొంత సేపు గడుపుతానని తన మనుమలు తనదెగ్గర లేరని అమేరికాలో ఉంటారని వారితో గడపలేక పోతున్న లోటు వీరితో గడిపి సంతోషిస్తున్నానని అంటోంది.
Body:.
Conclusion:.
Body:.
Conclusion:.