హైదరాబాద్ సైఫాబాద్‌లోని సెర్ఫ్ భవనాన్ని ఏపీకి కేటాయించినందున అందులోని కార్యాలయాలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. కార్యాలయాల బదిలీ విషయమై సెర్ఫ్ భవనంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో ఉన్న ఐదు ప్రభుత్వ కార్యాలయాలను అమీర్‌పేట్ లోని స్వర్ణ జయంతి భవనానికి తరలిస్తున్నారు.
ఇదీ చూడండి: ఏపీ భవనాల అప్పగింత వేగవంతం