ETV Bharat / state

పొగాకు ఉత్పత్తుల సీజ్.. వ్యక్తి అరెస్టు - 10 lakhs worth tobacco seized

చేసిన వ్యాపారాల్లో నష్టం రావడంతో సులువైన మార్గాల్లో డబ్బు సంపాదించాలనుకున్నాడు ఓ వ్యక్తి. ప్రభుత్వం నిషేధించిన పొగాకును దిల్లీ నుంచి అక్రమంగా రప్పించి... నగరంలో విక్రయిస్తున్న అతనిని నార్త్​జోన్ టాస్క్​ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

north-zone-task-force-police-seized-tobacco-at-hyderabad
'పదిలక్షల విలువైన పొగాకును సీజ్ చేసిన పోలీసులు'
author img

By

Published : Jul 23, 2020, 7:13 AM IST

పొగాకు ఉత్పత్తులను దిల్లీ నుంచి దిగుమతి చేసుకొని... నగరంలో విక్రయిస్తున్న శివకుమార్​ను పోలీసులు అరెస్టు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న నిందితుడి స్థావరంపై... నార్త్​జోన్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అతని నుంచి 10 లక్షల 40 వేల రూపాయల విలువ గల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

సమగ్ర దర్యాప్తు కోసం షాహినాయత్​ గంజ్​ పోలీసులకు నిందితుడిని అప్పగించారు. గతంలో శివకుమార్ నూనె, చీరల వ్యాపారం చేశాడని... దానిలో తీవ్ర నష్టం వచ్చిన నేపథ్యంలో దీనిని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: ఆసుపత్రుల్లో సాధారణ చికిత్సలు.. అగమ్యగోచరమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.